మియన్మార్‌లో రాజకీయ హింసను ఆపాలంటూ తీర్మానం చేసిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్
మియన్మార్‌లో రాజకీయ హింసను ఆపాలంటూ తీర్మానం చేసిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్
ప్రచురణ
మియన్మార్ మిలిటరీ ప్రభుత్వం సాగిస్తోన్న రాజకీయ హింసను తక్షణం ఆపాలంటూ యుఎన్ భద్రతా మండలి మొట్టమొదటిసారి తీర్మానం చేసింది.
పదవీచ్యుతురాలైన ప్రధాని ఆంగ్ సాన్ సూచీ సహా రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని భద్రతామండలి పిలుపునిచ్చింది.
అయితే భారత్, చైనా, రష్యా దేశాలు ఈ ఓటింగ్‌లో తటస్థంగా ఉన్నాయి.
బీబీసీ ప్రతినిధి టామ్ బ్రాడా అందిస్తోన్న రిపోర్ట్.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
- డోనల్డ్ ట్రంప్ మీద నేరాభియోగాలు నమోదు చేయాలన్న అమెరికన్ కాంగ్రెస్ కమిటీ
- కుల్దీప్ యాదవ్: బాగా ఆడుతున్నప్పటికీ ఈ క్రికెటర్‌కు భారత జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదు?
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






