ఇండోనేసియా భూకంప తీవ్రత 7 ఫోటోల్లో

ఇండోనేషియాలోని ఈస్ట్ నుసా తెంగారా ప్రావిన్స్, సిక్కాలోని మౌమెరేలో భూకంపం సంభవించిన తర్వాత ఎల్. సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనం దృశ్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిక్కాలోని మౌమెరేలో భూకంపం సంభవించిన తర్వాత ఎల్సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనం.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఇండోనేసియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 38 మందికిపైగా మరణించినట్లు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌పీబీ) వెల్లడించింది.

ఇండోనేసియాలోని ఈస్ట్ నుసా తెంగారా ప్రావిన్స్, సిక్కాలోని మౌమెరేలో భూకంపం సంభవించిన తర్వాత ఎల్. సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవన శిథిలాల మధ్య కనిపిస్తున్న ఒక బెంచ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూకంపం కారణంగా ఎల్సే ఓడరేవు వద్ద శిథిలమైన ఓ భవనం
ఇండోనేషియాలోని ఈస్ట్ నుసా తెంగారా ప్రావిన్స్, సిక్కాలోని మౌమెరేలో భూకంపం సంభవించిన తర్వాత ఎల్. సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న ఒక సహాయక సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎల్సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న సహాయక సిబ్బంది
ఈస్ట్ నుసా తెంగారాలోని లబువాన్ బాజోలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జయకర్త హోటల్ భవనం పాక్షికంగా కుప్పకూలడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని లబువాన్ బాజోలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జయకర్త హోటల్ భవనం పాక్షికంగా కుప్పకూలడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలు..
ఇండోనేషియాలోని ఈస్ట్ నుసా తెంగారా ప్రావిన్స్, సిక్కాలోని ఎల్. సే ఓడరేవు వద్ద భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న సహాయక బృందాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎల్సే ఓడరేవు వద్ద భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న సహాయక బృందాలు
ఈస్ట్ నుసా తెంగారాలోని తలిబురాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత భయంతో ఇళ్ల బయటకు వచ్చి వేచి చూస్తున్న గ్రామస్తులు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని తలిబురాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన గ్రామస్థులు
ఈస్ట్ నుసా తెంగారాలోని వెస్ట్ మంగరాయ్, గోలో లెవె గ్రామంలో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కుప్పకూలిన సబ్-డిస్ట్రిక్ట్ కార్యాలయ భవనం.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని వెస్ట్ మంగరాయ్, గోలో లెవె గ్రామంలో భూకంపం ధాటికి కుప్పకూలిన సబ్-డిస్ట్రిక్ట్ కార్యాలయ భవనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)