వెనెజ్వెలా: భవనాలు కూలుతుంటే..పరుగులు తీసిన జనం
వెనెజ్వెలా: భవనాలు కూలుతుంటే..పరుగులు తీసిన జనం

ఫొటో సోర్స్, Erick Monstarios
ప్రచురణ
జూన్ 24న భూకంపం వచ్చిన సమయంలో ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీస్తూ ఈ వీడియో తీశాడు.
సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు రావడంతో వెనెజ్వెలా శిథిలాల గుట్టగా మారింది.
ఈ విపత్తు కారణంగా లక్ష మంది వరకు చనిపోయే అవకాశముందని ఒక అంచనా వేసినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ఆ సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









