వైద్యం కోసం బ్రిటన్ చేరుకున్న ఇద్దరు గాజా చిన్నారులు

వీడియో క్యాప్షన్, వైద్యం కోసం బ్రిటన్ చేరుకున్న గాజా చిన్నారులు
వైద్యం కోసం బ్రిటన్ చేరుకున్న ఇద్దరు గాజా చిన్నారులు
ప్రచురణ

అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్యం సాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు గాజా చిన్నారులు బ్రిటన్ చేరుకున్నారు.

గాజా చిన్నారులకు వైద్యం కోసం విదేశాలకు వెళ్లేందుకు వీసాలు దొరకడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వైద్యవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

బ్రిటన్, గాజా, హమాస్, ఇజ్రాయెల్
ఫొటో క్యాప్షన్, 12 ఏళ్ల రమా, ఐదేళ్ల ఘెనాకు బ్రిటన్‌లో చికిత్స పొందేందుకు వీసాలు లభించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)