యుద్దంలో కళ్లు పోయినా ప్రపంచాన్ని చూస్తున్న సైనికుడు

వీడియో క్యాప్షన్, యుద్ధంలో కళ్లు పోయినా ప్రపంచాన్ని అతను ఎలా చూడగల్గుతున్నాడు?
యుద్దంలో కళ్లు పోయినా ప్రపంచాన్ని చూస్తున్న సైనికుడు
ప్రచురణ

యుక్రెయిన్‌లో క్రూరమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోరాటరంగంలో గాయపడి వికలాంగులుగా ఇళ్లకు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 15 వేల మంది స్త్రీ పురుషులు కాళ్లు చేతులు కోల్పోయారని యుక్రెయిన్ వైద్య శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అందులో ఒకరే సైనికుడు ఆండ్రీ స్మొలెన్‌స్కీ.

కీయెవ్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న ఈ కథనంలోని దృశ్యాలు మిమ్మల్ని తీవ్రంగా కలిచివేయొచ్చు.

యుక్రెయిన్ యుద్ధం

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)