అమరావతిలో 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం ఇప్పుడెలా ఉందో చూశారా
అమరావతిలో 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం ఇప్పుడెలా ఉందో చూశారా
ప్రచురణ
2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం మోదీ మరోసారి అమరావతి వస్తున్నారు.
ఇంతకీ మోదీ పదేళ్ల కిందట శంకుస్థాపన చేసిన ఆ ప్రదేశం ఇప్పుడెలా ఉందో మీరే చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









