సంచార జాతుల పిల్లల కోసం థానేలో సిగ్నల్ స్కూల్

సంచార జాతుల పిల్లల కోసం థానేలో సిగ్నల్ స్కూల్
ప్రచురణ

దేశంలో ఏ పెద్ద నగరానికి వెళ్లినా ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఏదో ఒకటి అమ్ముతూ లేదా బిక్షమెత్తుతూ చాలా మంది చిన్నారులు కనిపిస్తుంటారు.

వీరిలో చాలా మంది సంచార జాతులకు చెందినవారే. వీరికి చదువుకునే అవకాశం కూడా ఉండదు.

అయితే థానేలో రద్దీగా ఉండే ఓ ట్రాఫిక్ జంక్షన్‌లో ఉన్న ఓ స్కూలు ఈ పరిస్థితిని మార్చేసింది. భటుసావంత్, అతడి సహచరులు ఏర్పాటు చేసిన ఈ స్కూలు పేరు సిగ్నల్ స్కూల్. బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)