ఇది పిండమార్పిడితో పుట్టిన ఆవుదూడ

వీడియో క్యాప్షన్, టీటీడీ: ఈ ఆవు దూడ పుట్టుక ప్రత్యేకం
ఇది పిండమార్పిడితో పుట్టిన ఆవుదూడ
ప్రచురణ

ఈ ఆవు దూడ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది పిండమార్పిడి విధానం ద్వారా పుట్టింది.

సరోగసి విధానం ద్వారా ఒంగోలు జాతి ఆవు... సాహివాల్ జాతి దూడకు జన్మించింది.

శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను వృద్ధి చేసి, గోశాలలోని ఆవు గర్భంలోకి ప్రవేశపెట్టారు. అలా ఈ దూడను పుట్టించారు.

ఆవుదూడ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)