వెన్నెల: ఆమె ఆలోచన ఆ ఊరి మహిళల కష్టాలను తీర్చింది....

వెన్నెల: ఆమె ఆలోచన ఆ ఊరి మహిళల కష్టాలను తీర్చింది....
ప్రచురణ

తమిళనాడు నామక్కల్ జిల్లా కోలిమలై కనుమల్లోని జీవించే వారిలో చాలా మంది వ్యవసాయ కూలీలుగా పనిచేసేందుకు పొరుగునున్న కేరళ వెళ్తుంటారు.

అయితే, ఈ ప్రాంతానికి చెందిన మహిళా రైతు వెన్నెల కొత్త ఆలోచనతో ఇక్కడే చాలా మందికి ఉపాధి లభిస్తోంది.

ఆమె ఏం చేశారు, గ్రామస్తులకు ఎలా సహకరించారు...ఈ వీడియో స్టోరీలో చూడండి

వెన్నెల
ఫొటో క్యాప్షన్, వెన్నెల

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)