మహారాష్ట్ర: తమను కర్ణాటకలో కలపాలని గ్రామస్తుల డిమాండ్, ఎందుకు?
మహారాష్ట్ర: తమను కర్ణాటకలో కలపాలని గ్రామస్తుల డిమాండ్, ఎందుకు?
ప్రచురణ
ఇక్కడ రోడ్లు లేవు, ఆస్పత్రి లేదు, అలాంటప్పుడు మేం మహారాష్ట్రలో ఎందుకుండాలి? ఇదీ ఈ గ్రామస్తుల ఆవేదన.
పనిపాటల కోసం బయటకు వెళదామంటే సరైన సౌకర్యాలు ఉండటం లేదని మహారాష్ట్రలోని అక్కల్‌కోట్ తాలూగా ఆలగే గ్రామస్తులు అంటున్నారు.
మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దుల్లో ఈ గ్రామం ఉంటుంది. అందుకే ఇక్కడి ప్రజలు తమను కర్ణాటకలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
వారి మనసులో ఏముందో ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









