గుజరాత్: 300మంది యువతులకు వివాహం జరిపించిన సూరత్ వ్యాపారి

గుజరాత్: 300మంది యువతులకు వివాహం జరిపించిన సూరత్ వ్యాపారి
ప్రచురణ

గుజరాత్‌లోని సూరత్‌లో ఒక సాముహిక వివాహ వేడుక జరిగింది.

అయితే, ఈ సామూహిక వివాహాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మహేష్ సవాణీ అనాథలు, మగవారి అండ లేని కుటుంబాలకు చెందిన 300 మంది యువతులకు ఒకే ప్రాంతంలో అట్టహాసంగా ఈ వివాహాలు చేశారు.

ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)