గుజరాత్: 300మంది యువతులకు వివాహం జరిపించిన సూరత్ వ్యాపారి
గుజరాత్: 300మంది యువతులకు వివాహం జరిపించిన సూరత్ వ్యాపారి
ప్రచురణ
గుజరాత్‌లోని సూరత్‌లో ఒక సాముహిక వివాహ వేడుక జరిగింది.
అయితే, ఈ సామూహిక వివాహాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మహేష్ సవాణీ అనాథలు, మగవారి అండ లేని కుటుంబాలకు చెందిన 300 మంది యువతులకు ఒకే ప్రాంతంలో అట్టహాసంగా ఈ వివాహాలు చేశారు.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?
- సూర్యకుమార్, రాహుల్ ద్రవిడ్‌లు ఇలా మాట్లాడుకోవడం ఇంతకు ముందు చూసి ఉండరు.. అసలేం జరిగిందంటే..
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









