గాయపడిన గాజా చిన్నారుల జీవితాలలో కొత్త ఆశలు

వీడియో క్యాప్షన్, యుద్ధంలో గాయపడిన గాజా చిన్నారులకు చికిత్స అందిస్తున్న జోర్డాన్
గాయపడిన గాజా చిన్నారుల జీవితాలలో కొత్త ఆశలు
ప్రచురణ

యుద్ధంలో గాయపడిన చిన్నారులను చికిత్స కోసం గాజా నుంచి జోర్డాన్‌కు తీసుకెళ్తున్నారు.

మొదటి దశలో రెండు వేల మంది చిన్నారులను గాజా నుంచి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే చికిత్స అవసరమున్న పిల్లల సంఖ్య వేలల్లో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

తొమ్మిదేళ్ల రమీ, జోర్డాన్‌లో ఉన్న డాక్టర్స్ విథౌట్ బార్డర్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)