జర్మనీలో మండిపోతున్న ఇంధన ధరలు- వ్యాపారాలు, ఇళ్లకు ఒక నెల బిల్లు మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం

జర్మనీలో మండిపోతున్న ఇంధన ధరలు- వ్యాపారాలు, ఇళ్లకు ఒక నెల బిల్లు మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం
ప్రచురణ

ఈ నెలలో గృహ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ వ్యయాన్ని భరిస్తామని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది.

పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలు, పరిశ్రమలకు ఉపశమనం కలిగించే 300 బిలియన్ యూరో ప్రణాళికలో బాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో ఒకసారిచ్చే 300 యూరోల మినహాయింపును ఇప్పటికే అనేక మంది జర్మన్లు అందుకున్నారు.

డ్రెస్డెన్ నుంచి బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)