కృత్రిమంగా మార్చిన నదీ ప్రవాహ మార్గాన్ని మళ్ళీ వంపులు తిరిగిన పాత స్థితికి తీసుకువస్తే ఎలా ఉంటుంది...
కృత్రిమంగా మార్చిన నదీ ప్రవాహ మార్గాన్ని మళ్ళీ వంపులు తిరిగిన పాత స్థితికి తీసుకువస్తే ఎలా ఉంటుంది...
ప్రచురణ
గతంలో కృత్రిమంగా సరళ రేఖలా మార్చిన నదీ మార్గాన్ని మళ్లీ సహజమైన వంపులతో పూర్వ రూపానికి తేవడం ద్వారా బ్రిటన్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ప్రాణి సంపద మళ్లీ పెరుగుతోందని పర్యావరణ సంస్థలంటున్నాయి. వరద ముప్పును కూడా ఇది తగ్గించిందని వారి అభిప్రాయం.
వాయువ్య ఇంగ్లండ్‌లో ఇటీవలే ప్రవాహ మార్గాన్ని మార్చిన స్విండేల్ బెక్ నదిని పరిశీలించిన బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్ విక్టోరియా గిల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



