శ్రద్ధా, అఫ్తాబ్‌ల మధ్య సంబంధాల గురించి ఇరుగుపొరుగు వారు ఏం చెబుతున్నారు?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, దిల్లీలోని చత్తర్‌పుర్ మర్డర్ కేసుపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
శ్రద్ధా, అఫ్తాబ్‌ల మధ్య సంబంధాల గురించి ఇరుగుపొరుగు వారు ఏం చెబుతున్నారు?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ప్రచురణ

శ్రద్ధా, అఫ్తాబ్‌లిద్దరూ తరచూ గొడవపడేవారని పోలీసులు చెప్పారు.

ఈ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడ జరిగిన ఘటన గురించి పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.

అఫ్తాబ్ ఇంటికి సమీపంలో ఉంటున్నవారు వీరిద్ధరి మధ్య తరచూ జరిగే గొడవల గురించి చెప్పారు. ఆ వివరాలు బీబీసీ గ్రౌండ్ రిపోర్టులో చూడండి.

శ్రద్ధా మర్డర్ కేస్

ఫొటో సోర్స్, ANI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)