గోలి శ్యామల: విశాఖ నుంచి కాకినాడ వరకు ఈదిన ఈ మహిళకు సముద్రంలో ఎదురైన అనుభవాలేంటి?

వీడియో క్యాప్షన్,
గోలి శ్యామల: విశాఖ నుంచి కాకినాడ వరకు ఈదిన ఈ మహిళకు సముద్రంలో ఎదురైన అనుభవాలేంటి?
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

శ్యామల 2021లో రామసేతు, 2024 ఫిబ్రవరిలో లక్షద్వీప్, అంతకు ముందు అమెరికాలోని కాటలినా చానల్‌ను 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈది రికార్డులు సాధించారు.

ఇటీవల విశాఖ నుంచి కాకినాడకు 150 కిలోమీటర్లను 7 రోజుల్లో ఈదారు. ఆ ప్రయాణం ఎలా సాగిందో వివరించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈత