You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిఫా వరల్డ్ కప్ 2026: మ్యాచ్‌లు, ఫలితాలు..
ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారిగా, మూడు ఆతిథ్య దేశాలు అమెరికా, కెనడా, మెక్సికోలో ఈ మెగా టోర్నమెంట్ జరుగుతోంది.
2026 ఎడిషన్‌లో ఉన్న మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 48కి పెంచడం.
ఉత్తర అమెరికాలోని పదహారు నగరాలు ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ పోటీలు జూన్ 11న మెక్సికో సిటీలో ప్రారంభం కాగా, ఫైనల్ మ్యాచ్ 2026 జూలై 19న అమెరికాలోని న్యూజెర్సీలో జరగనుంది.
టోర్నమెంట్ మ్యాచ్‌లు, ఫలితాల తాజా సమాచారం కోసం ఫాలో అవ్వండి.