కోమాలోకి వెళ్లి... మృత్యువుతో పోరాడి గెలిచి
కోమాలోకి వెళ్లి... మృత్యువుతో పోరాడి గెలిచి
ప్రచురణ
గత ఏడాది డిసెంబర్ 31న గ్రేటర్ నోయిడాలో రాత్రి వేగంగా వచ్చిన కారు ఓ యువతిని ఢీకొంది. ఆమె మెదడుకు గాయమైంది, రెండు కాళ్లకు 7 ఫ్రాక్చర్లు అయ్యాయి. 6 రోజులు కోమాలో ఉంది.

ఆమె పేరే స్వీటీ. బిహార్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల మహిళ. చలిమంట పెట్టుకోవడానికి కట్టెల కోసమని తన స్నేహితురాలితో కలిసి బయటికి వెళ్లింది. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే ఆమె మొక్కవోని పట్టుదలతో మృత్యువుతో పోరాడింది. చివరికి గెలిచింది. ఈమె పూర్తి కథను ఈ వీడియోలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఈ వృద్ధ టీచర్ను మహిళా కానిస్టేబుళ్లు ఎందుకు కొట్టారు, అసలేం జరిగింది?
- మొగల్లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
- ప్రభుత్వ పథకాల్లో ఇలాంటి స్కాములు కూడా చేస్తారా?
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









