150 ఏళ్ల కిందట వాతావరణ హెచ్చరికలు ఎలా చేసేవారో తెలుసా?

వీడియో క్యాప్షన్, 150 ఏళ్ల కిందట వాతావరణ హెచ్చరికలు ఎలా చేసేవారో తెలుసా?
150 ఏళ్ల కిందట వాతావరణ హెచ్చరికలు ఎలా చేసేవారో తెలుసా?
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

"ఇప్పుడు వాతావరణం తెలుసుకునేందుకు ఆకాశం వైపు చూడనవసరం లేదు. అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ స్క్రీన్ చూస్తే చాలు" భారత వాతావరణ విభాగం (ఐఎండీ) 150 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా ఆ శాఖ విడుదల చేసిన ప్రకటన ఇది.

వాతావరణం ఎప్పుడెలా మారుతుందో అరచేతిలోని స్మార్ట్ ఫోన్లకి అందిస్తూ...మన రోజువారీ జీవితంలో భాగమైపోయిన ఈ ఐఎండీ ఇంతకీ ఎలా పుట్టింది? ఎలా ఎదిగింది? అసలు దీని ప్రస్థానం ఎలా సాగిందంటే....

భారత వాతావరణ శాఖ పనితీరు
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)