'మా ప్రాంతంలో అమ్మాయిలను వేలం వేస్తారు, కానీ నాకు అమ్ముడవ్వాలని లేదు'
'మా ప్రాంతంలో అమ్మాయిలను వేలం వేస్తారు, కానీ నాకు అమ్ముడవ్వాలని లేదు'
ప్రచురణ
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పగారియా గ్రామంలో తరతరాలుగా ‘ఝగడా నాతరా’ అనే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
కౌసల్య అక్కడి రైతు కుటుంబంలో జన్మించారు.
‘ఝగడా నాతరా’ సంప్రదాయం ప్రకారం ఆమెకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నిశ్చితార్థం చేశారు. 22 ఏళ్ల వయసు వచ్చాక 2021లో పెళ్లి చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









