అంతరిక్షం నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, ఎప్పుడంటే..
అంతరిక్షం నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, ఎప్పుడంటే..
ప్రచురణ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 9నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్ భూమి మీదకు తెచ్చే సమయం దగ్గర పడుతోంది.
వారు తిరిగిరావడానికి అనువుగా, వారిని రిలీవ్ చేసేందుకు స్పేస్ ఎక్స్‌లో పంపిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. ఈమేరకు నాసా ఓ వీడియో విడుదల చేసింది.

ఐఎస్ఎస్ చేరుకున్న నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు అందులో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. ఈ మేరకు నాసా, రాయిటర్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ఎక్స్ లో షేర్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,డి ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)









