‘‘భూమ్మీద నేనే అత్యంత అదృష్టవంతుడిని’’- రాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్

అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తనను తాను భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిగా పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?