You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?

ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ‘షూటర్’ ఫోటోను షేర్ చేసిన ట్రంప్.. ఆయన ఎవరు? సెక్యూరిటీ దాటుకుని తుపాకులు, కత్తులతో ట్రంప్ సమీపంలోకి ఎలా వచ్చాడు?

  2. మహిళలను గడప దాటనివ్వని రోజుల్లో ‘సైకిల్’ వారి జీవితాలను ఎలా మార్చేసిందంటే..

  3. ట్రంప్ పదేపదే మాటల దాడి చేస్తున్నా భారత్ ఆచితూచి స్పందించడానికి కారణమేంటి?

  4. హిందూ మహాసముద్రంలో చమురు ట్యాంకర్‌పై పైరేట్స్ దాడి, హైజాక్

  5. ట్రంప్ సుంకాలు తట్టుకున్న చైనా.. ఇరాన్ యుద్ధంతో నష్టపోతోందా?

  6. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రతలు, నార్త్ ఇండియాలో వడగాలుల తీవ్రతను చూపే 8 చిత్రాలు

  7. తెలంగాణ: 'ఆర్టీసీ సమ్మె విరమణ, శనివారం నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు'

  8. రాఘవ్ చడ్డా: సామాన్యుల కోసమంటూ ఇటీవల రాజ్యసభలో అనేక ప్రశ్నలు లేవనెత్తిన ఈ నేత బీజేపీలో చేరుతూ ఏం చెప్పారు?

  9. ‘ఫ్యాట్‌ జైల్’: ఊబకాయాన్ని తగ్గిస్తామని చెప్పే ఈ కేంద్రాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నిపుణుల ఆందోళన ఏంటి?

  10. బల్లులంటే మనుషులకు ఎందుకు భయం, అవి లేకపోతే ఏమవుతుంది?

  11. అనంతపురంలో దళితుడిని ఎస్సై కొడుతున్నట్లుగా వీడియో వైరల్.. అక్కడ అసలు ఏం జరిగింది?

  12. వాలా-2 మూవీ రివ్యూ: ‘నవ్వుతూ చూస్తాం.. బరువుగా బయటకొస్తాం’

  13. భారత్‌కు మద్దతుగా ఇరాన్, ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌పై తీవ్ర ప్రతిస్పందన

  14. మటన్ లివర్ తింటే మన లివర్‌కు మంచిదా? ఎవరు తినకూడదు?

  15. బెంగళూరు: ప్రియుడిని BDSM సెక్స్ కోసమని పిలిచి ప్రియురాలు చంపేసిందా?

  16. 'భూతల నరకకూపం': భారత్‌ గురించి వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన ట్రంప్, ఇండియా ఏమందంటే..

  17. తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

    తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో భాగంగా 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.

    ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.

    పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.

    ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

  18. మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?

  19. పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?

  20. చెర్నోబిల్: 1986 నాటి భారీ అణు ప్రమాదంలో అసలేం జరిగింది?.. 4 ప్రశ్నలు- జవాబులు