'కేసీఆర్ దోచుకున్న సొమ్ము ప్రజల జేబుల్లో వేస్తా' - కల్వకుర్తి సభలో రాహుల్ గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి సమీక్ష జరపాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ ప్రజల జేబుల్లో వేస్తుందని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?

  2. భారత్‌లో కమ్యూనిస్టుల పతనానికి కారణమేంటి?

  3. తిరుపతి: ‘‘ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపించింది’’

  4. అబ్రహం అకార్డ్స్: ట్రంప్ డిమాండ్‌తో పాకిస్తాన్ ఇరకాటంలో పడిందా?

  5. ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...

  6. ‘‘పెట్రోల్ ధరలు కాదు, ముందు ధాన్యం సంగతి చూడండి’’ అన్నందుకు ఆర్టీసీ హైర్‌ బస్ డ్రైవర్‌‌ను తొలగించారా? వివాదం ఏంటి, ఎవరేమన్నారు...

  7. సౌదీ అరేబియా: ఒకనాటి కలల ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు మూలన పడుతున్నాయి?

  8. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?

  9. దక్షిణ ఇరాన్‌పై దాడులు చేశామన్న అమెరికా సైన్యం, శాంతి ఒప్పందం సంగతేంటి?

  10. ఇజ్రాయెల్‌ను, పాకిస్తాన్, సౌదీ, ఖతార్ గుర్తిస్తాయా? సెనేటర్ గ్రాహం పోస్టుపై ముస్లిం దేశాలలో విమర్శలు దేనికి?

  11. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?

  12. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

  13. ‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’

  14. ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?

  15. ఐపీఎల్‌ -2026 : రాజస్థాన్ పోరు సూపరు, ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు

  16. అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?

  17. క్యూబా - అమెరికా మధ్య చిచ్చురేపిన విమాన దాడి.. రౌల్ క్యాస్ట్రో‌పై చార్జ్‌షీట్ వెనుక అసలు కథ

  18. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    రామ్ చరణ్, టాలీవుడ్, తెలుగు సినిమా

    ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  19. అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?

  20. ‘వ్యవహారం కీలక దశలో ఉంది, అందుకే నా కొడుకు పెళ్లికి కూడా నేను వెళ్లడం లేదు’- ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు