ప్రపంచ కప్: ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం

భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్-2023 మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ ఘనవిజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. సిక్కిం ఆకస్మిక వరదల్లో 14 మంది మృతి, 102 మంది గల్లంతు

    సిక్కిం

    ఫొటో సోర్స్, ANI

    బుధవారం ఉదయం పూట వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు సిక్కిం ప్రభుత్వం నిర్ధారించింది.

    మృతులంతా మామూలు పౌరులేనని తెలిపింది. మరో 102 మంది గల్లంతు అయ్యారని చెప్పింది.

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3 వేలకు పైగా టూరిస్టులు చిక్కుపోయారని ఆందోళన చెందుతున్నారు. చుంగ్తాంగ్‌లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ మీద పనిచేస్తున్న వారిలో 12-14 మంది టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది