You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆసియా క్రీడలు: 100మీ. హర్డిల్స్ రేసులో హైడ్రామా, చివరకు జ్యోతి యర్రాజీకి రజతం
ఆసియా క్రీడల మహిళల 100మీ. హర్డిల్స్ ఫైనల్ రేసులో హైడ్రామా జరిగింది. తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ పాల్గొన్న ఈ రేసులో చైనా క్రీడాకారిణి వు యానీ, నిర్ణీత సమయం కంటే ముందే పరుగు ప్రారంభించారు.