మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డివిజన్ పద్ధతి ఓటింగ్‌లో ప్రతి ఎంపీకి ఒక స్లిప్ ఇస్తారు. స్లిప్‌కు ఒకవైపు మద్ధతు తెలిపే వారి కోసం ఆకుపచ్చ రంగు, రెండో వైపున వ్యతిరేకత తెలపాలనుకున్న వారి కోసం ఎరుపు రంగు ఉంటుంది. ఓటింగ్ ఇష్టం లేనివారు ఎల్లో స్లిప్ తీసుకోవాలి.

లైవ్ కవరేజీ

  1. కెనడా: సిక్కు నేత నిజ్జర్ హత్యలో ఇండియా పాత్ర ఉందన్న ప్రధాని ట్రూడో.. దౌత్యవేత్తలను బహిష్కరించిన ఇరు దేశాలు

  2. మెదడుపై ఆకలి ఎలాంటి ప్రభావం చూపుతుంది, ప్రవర్తనను ఎలా మార్చేస్తుంది?