You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. 'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?

  2. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  3. అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?

  4. కాక్రోచ్ జనతా పార్టీ: దీనిని స్థాపించిన అభిజిత్ దీపక్ నుంచి ఆయన తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు?

  5. తిమింగలాలను తినేసే వింత సముద్ర జీవులివి..

  6. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..

  7. "భారత్‌కు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇవ్వడానికి మేం రెడీ", అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

  8. ‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’

  9. పత్రికా స్వేచ్ఛకు కొలమానాలేంటి, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై వివాదం దేనికి?

  10. వెజ్ బిర్యానిలో చికెన్ ముక్కలు, స్విగ్గీ యజమానికి నాన్ బెయిలబుల్ వారంట్

  11. హమ్జా బుర్హాన్‌: ‘టెర్రరిస్ట్‌’గా భారత్ ప్రకటించిన ఈయన్ను ముజఫరాబాద్‌లో కాల్చి చంపారు.. అసలెవరీయన?

  12. భారత్‌లో జరగాల్సిన ‘ఇండియా - ఆఫ్రికా సదస్సు’ ఎబోలా కారణంగా వాయిదా

  13. గనేరియా, సిఫిలిస్ కేసులు యూరప్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయి - ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

  14. పెరోల్‌పై బయటికొచ్చి తప్పించుకు తిరుగుతూ సీరియల్స్‌లో నటుడిగా కొత్త అవతారం, 12 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కారంటే..

  15. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగియడానికి 5 ప్రధాన కారణాలు

  16. ఎండ 40 డిగ్రీలు దాటితే మన శరీరానికి ఏమవుతుంది, వడగాడ్పులు ఎప్పుడు ప్రమాదకరం?

  17. ఆహార భద్రత చట్టం సురక్షితమైన ఆహారానికి పూచీ పడటం లేదా?

  18. రూపాయి విలువ బలహీనపడటానికి కారణమేంటి, దీనిని అధిగమించడానికి భారత్ ఏం చేస్తోంది?

  19. శ్రీరంగంలో ఈ భారీ గోపురం ప్రత్యేకతలేంటో తెలుసా?

  20. రెంటచింతల, ఖమ్మం, పిడుగురాళ్ల సహా అనేక చోట్ల నిప్పుల వర్షంలా వాతావరణం.. దిల్లీలో ఆరెంజ్ అలర్ట్, 14 ఏళ్ల రికార్డు బ్రేక్