You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  2. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

  3. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  4. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  5. "నా సొంత ఇంట్లోనే నన్ను రహస్యంగా వీడియో తీయడం చిత్రవధకు గురిచేసింది’’

  6. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  7. గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?

  8. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

  9. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  10. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  11. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  12. ‘షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదే’నన్న వైస్ చాన్స్‌లర్.. షార్ట్స్‌ వేసుకుని యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన

  13. వెస్ట్ బెంగాల్‌లో ఫిష్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యర్థులు చేపలను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారెందుకు?

  14. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  15. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?

  16. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అమెరికా, చైనాలను భారత్ దాటుతుందా?

  17. పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయా?

  18. తమిళనాట తెలుగువారు రాజకీయంగా ఎంత బలంగా ఉన్నారు?

  19. "పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది", అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

  20. భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?