ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.

లైవ్ కవరేజీ

  1. ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...

  2. ‘‘పెట్రోల్ ధరలు కాదు, ముందు ధాన్యం సంగతి చూడండి’’ అన్నందుకు ఆర్టీసీ హైర్‌ బస్ డ్రైవర్‌‌ను తొలగించారా? వివాదం ఏంటి, ఎవరేమన్నారు...

  3. ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 ప్రశ్నలు -జవాబులు

  4. సౌదీ అరేబియా: ఒకనాటి కలల ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు మూలన పడుతున్నాయి?

  5. మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువకాలం జీవిస్తారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  6. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?

  7. దక్షిణ ఇరాన్‌పై దాడులు చేశామన్న అమెరికా సైన్యం, శాంతి ఒప్పందం సంగతేంటి?

  8. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?

  9. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

  10. ‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’

  11. ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?

  12. ఐపీఎల్‌ -2026 : రాజస్థాన్ పోరు సూపరు, ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు

  13. అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?

  14. నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..

  15. "ఇదే మీ కూతురో, మేనకోడలో, కుటుంబ సభ్యురాలో అయితే మీరు సంతోషిస్తారా?" ప్రధానమంత్రికి అత్యాచార బాధితురాలి తల్లి ప్రశ్న

  16. 'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?

  17. క్యూబా - అమెరికా మధ్య చిచ్చురేపిన విమాన దాడి.. రౌల్ క్యాస్ట్రో‌పై చార్జ్‌షీట్ వెనుక అసలు కథ

  18. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    రామ్ చరణ్, టాలీవుడ్, తెలుగు సినిమా

    ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.

  19. అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?

  20. ‘వ్యవహారం కీలక దశలో ఉంది, అందుకే నా కొడుకు పెళ్లికి కూడా నేను వెళ్లడం లేదు’- ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు