ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.

లైవ్ కవరేజీ

  1. మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్‌ వ్యాప్తి అరికట్టేందుకు ఈగలు, కుక్కలను ఉపయోగిస్తున్న అమెరికా

  2. వైభవ్ సూర్యవంశీ: ‘పది నుంచి ఇరవయ్యేళ్ల పాటు క్రికెట్‌లో నా ఆధిపత్యం ఉండాలి’

  3. ఫిలిప్పీన్స్‌: 32 మంది మృతికి కారణమైన భూకంప తీవ్రత... 9 ఫోటోలలో

  4. ‘నువ్వు అబద్ధాలకోరువైనా అయ్యుండాలి, లేదా నీది మూర్ఖత్వమైనా అయ్యుండాలి’- అంటూ లేచి వెళ్లిపోయిన ట్రంప్

  5. బ్రహ్మోస్: ఈ మిసైల్‌ను కొనడానికి వియత్నాం, ఇండోనేషియా ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి?

  6. మద్యం బాటిళ్ల లారీ బోల్తా, సీసాలు ఎత్తుకెళ్లిన జనం

  7. ‘దేవాన్ష్‌’ పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?

  8. ‘‘మా షిప్ మీదుగానే క్షిపణులు దూసుకెళ్లేవి’’-హార్ముజ్ జలసంధిలో నెలల తరబడి చిక్కుకుపోయిన నావికుల భయానక అనుభవాలు

  9. బిల్వ స్వర్గం గుహలకు ఇంత చరిత్ర ఉందా?

  10. రజత్ పాటీదార్‌కు టీమిండియాలో చోటు దొరకలేదు ఎందుకు? భారత టీ 20 క్రికెట్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకు?

  11. తృణమూల్‌లో తిరుగుబాటు: పార్టీ ముక్కలు కాకుండా మమత వ్యూహాలేంటి?

  12. మెస్సి వర్సెస్ రొనాల్డో: ఫుట్‌బాల్ ఆటనే మార్చేసిన ఇద్దరి మధ్య పోటీ.. ఎవరు GOAT?

  13. దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?

  14. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా: క్యాసెట్ల కాలం నుంచి నేటి రీమిక్స్‌ల వరకు.. తరగని క్రేజ్

  15. భారత ‘రాకెట్ ఉమన్’ ధరించిన చీర అమెరికా మ్యూజియంలో...

  16. యూనిఫాంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ సైనిక హెలికాప్టర్ ముందు కాబోయే భార్యకు ప్రపోజ్ చేయడంపై సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది?

  17. చమురు సంస్థలు లాభాలు ప్రకటిస్తున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  18. మైక్రో డ్రామా: షార్ట్ సిరీస్‌లలో అశ్లీలత, హింస, విలాసాల ప్రదర్శనపై చైనా ఆంక్షలు

  19. ఆసియా కప్ హాకీ: భారత అండర్-18 పురుషుల జట్టుకు స్వర్ణం.. మహిళల జట్టుకు కాంస్యం

    భారత పురుషుల హాకీ జట్టు, స్వర్ణ పతకం, మహిళల హాకీ జట్టు కాంస్యం

    ఫొటో సోర్స్, Getty Images

    జపాన్‌లో జరిగిన అండర్-18 ఆసియా కప్ 2026లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

    మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించగా, పురుషుల జట్టు 4-1తో జపాన్‌పై విజయం సాధించింది.

    భారత జట్ల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

    "కాంస్య పతకం గెలుచుకున్న భారత మహిళా అండర్-18 హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతమైన ప్రతిభను కనబరిచింది" అని మోదీ ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే స్వర్ణ పతకం సాధించిన పురుషుల జట్టుకు కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

  20. మీమ్‌ టు మూవ్‌మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?