పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 176 సీట్లలో విజయం 32 స్థానాల్లో ఆధిక్యం
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాత్రి 9.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఫలితాల ప్రకారం.. 176 సీట్లలో విజయం సాధించి మరో 32 చోట్ల ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 59 సీట్లలో విజయం సాధించి మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ 2 సీట్లు గెలిచింది. సీపీఎం ఒక సీటు గెలిచింది. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక స్థానం గెలిచింది.