బీబీసీ మీద చర్యలు చేపట్టాలంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తీర్మానంపై మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రాజ్యాంగం మీద దాడి. భారతదేశాన్ని బద్నాం చేయటానికి బీబీసీ ప్రయత్నించింది. దీనిపై చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఆస్కార్ 2023: ‘‘నాటు నాటు’’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు

  2. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్

    ఆస్కార్ అవార్డ్స్‌తో చంద్రబోసు, కీరవాణి

    ఫొటో సోర్స్, Getty Images

    నాటునాటు... ఆర్ఆర్ఆర్ మూవీ

  3. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ సౌండ్

    టామ్ మా

    ఫొటో సోర్స్, Tom Cruise/Facebook

    టాప్ గన్: మావెరిక్

  4. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

    విమెన్ టాకింగ్

    ఫొటో సోర్స్, Orion Pictures/Facebook

    విమెన్ టాకింగ్

  5. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

    ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్

  6. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ మ్యూజిక్(ఒరిజినల్ స్కోర్)

    ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సంగీత దర్శకుడు వోకర్ బెర్‌టల్‌మన్‌కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లో ఆస్కార్ అవార్డ్ వచ్చింది.

  7. స్టాక్ మార్కెట్‌ ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావొచ్చా? ఇందులో నిజమెంత?

  8. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

    అవతార్

    ఫొటో సోర్స్, Avatar/Facebook

    అవతార్: ద వే ఆఫ్ వాటర్

    ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పని చేసిన జోయ్ లెటెరీ,రిచర్డ్ బనేహమ్, ఎరిక్, డేనియల్‌లు అవార్డును అందుకున్నారు.

  9. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం

    ది ఎలిఫెంట్ విస్పరర్స్‌

    ఫొటో సోర్స్, Sikhya Entertainment

    ఇండియన్-అమెరికన్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డు వచ్చింది.

    కార్తికీ గోనస్లేవ్స్, గునీత్ మోంగ ఈ అవార్డ్ అందుకున్నారు.

    ది ఎలిఫెంట్ విస్పరర్స్‌

    ఫొటో సోర్స్, Sikhya Entertainment

  10. బ్రేకింగ్ న్యూస్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం

    ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్

    ఫొటో సోర్స్, Netflix

    ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డ్ వచ్చింది.

  11. బ్రేకింగ్ న్యూస్, ఆస్కార్ వేదిక మీద ‘నాటునాటు’ పాట

    నాటునాటు పాటకు డ్యాన్స్

    ఫొటో సోర్స్, Reuters

    ఆస్కార్ వేదిక మీద రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటునాటు’ పాటను పాడారు.

  12. నాటునాటు పాట ప్రదర్శన

    దీపికా పదుకొణె

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్కార్ వేదిక మీద ‘నాటునాటు’ పాట గురించి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వివరించారు.

    గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ వేదిక మీద పాడారు.

  13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రూథ్ కార్టర్

    బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రూథ్ కార్టర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.

    బ్లాక్ పాంథర్: వాఖాండ ఫరేవర్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది.

  14. బెస్ట్ మేకప్

    ది వేల్ సినిమా పోస్టర్

    ఫొటో సోర్స్, A24

    బెస్ట్ మేకప్ అవార్డును ఆడ్రిన్ మోరోట్, జూడీ చిన్, అనేమారీ బ్రాడ్లీలు గెలుచుకున్నారు.

    ది వేల్ సినిమాకు ఈ అవార్డు లభించింది.

  15. బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ నామినీలు

    నాటునాటు- ఆర్ఆర్ఆర్

    అప్లాజ్- టెల్ ఇట్ లైక్ ఏ వుమన్

    లిఫ్ట్ మీ అప్- బ్లాక్ ఫాంథర్: వాకండ ఫరేవర్

    దిస్ ఈజ్ ఏ లైఫ్- ఎవిరిథిం ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్

  16. బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్

    జేమ్స్ ఫ్రెండ్

    ఫొటో సోర్స్, Getty Images

    బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

    ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది.

  17. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింగా ‘‘యాన్ ఐరిష్ గుడ్‌బై’’

    యాన్ ఐరిష్ గుడ్‌బై’’ బృందం

    ఫొటో సోర్స్, Reuters

    లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలింగా ‘‘యాన్ ఐరిష్ గుడ్‌బై’’

  18. బెస్ట్ డాక్యుమెంటరీ నవాల్నీ

    నవాల్నీ

    ఫొటో సోర్స్, Reuters

    బెస్ట్ డాక్యుమెంటరీ సినిమాగా నవాల్నీ.

    ఈ విభాగంలో భారత్ నుంచి ‘‘ఆల్ ది బ్రీత్స్’’ పోటీ పడింది. దీన్ని శౌనక్ సేన్ డైరెక్ట్ చేశారు.

  19. నాటునాటు పాటకు స్టెప్పులు

    నాటునాటు

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shuttersto

    ఆస్కార్ వేడుకల కార్యక్రమంలో వేదిక మీద ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు స్టెప్పులు వేశారు.

  20. బ్రేకింగ్ న్యూస్, ఉత్తమ సహాయకనటి జేమీ లీ కూర్టిస్

    జేమీ లీ కూర్టిస్

    ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shuttersto

    ఉత్తమ సహాయకనటి అవార్డును జేమీ లీ కూర్టిస్ గెలుచుకున్నారు.

    ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని పాత్రకు ఈ అవార్డు వచ్చింది.