ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియ జట్టు

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా-ఆస్ట్రేలియా రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాగపూర్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

