You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిబ్రవరి 14: ‘కౌ హగ్గింగ్ డే’ పిలుపును ఉపసంహరించుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్
ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీని ‘గోవు ఆలింగన దినం’గా జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరిస్తున్నట్లు యానిమల్ వెల్‌ఫోర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.