You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ జగన్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం

దిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారానికి అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.