హలో ఆల్, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
లాస్ ఏంజలీస్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో కాల్పులు జరిగాయి. చైనా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇక్కడకు వేల మంది ప్రజలు వచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.