తెలంగాణ హై కోర్టుకు వెళ్లిన బీజేపీ

ఫొటో సోర్స్, Facebook/Bandi Sanjay
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు భైంసాలో అనుమతి ఇవ్వలేదు.
దాంతో అనుమతి కోరుతూ తెలంగాణ హై కోర్టుకు బీజేపీ వెళ్లింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

