బ్రేకింగ్ న్యూస్, అమెరికా: వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు
అమెరికాలోని వర్జీనియాలో వాల్‌మార్ట్ స్టోర్ వద్ద ఒక సాయుధుడు కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
ఈ ఘటనలో కొందరు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన సాయుధుడు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది



