You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

INDvsSA : మూడో వన్డేలో గెలిచిన భారత్, 2-1 ఆధిక్యంతో సిరీస్‌ కైవసం

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మూడో వన్డేలో కుప్ప కూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రాణించాడు. 4.1 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

లైవ్ కవరేజీ

  1. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు న్యూస్ కు స్వాగతం

    ముఖ్యాంశాలు

    • తీవ్రవాదులకు నిధులు అందాయన్న కేసులో జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
    • శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అనే పార్టీ పేర్లను కేటాయించిన ఎలక్షన్ కమిషన్
    • కీయెవ్ నగరంపై రష్యా మిసైల్ దాడిలో 14మంది మృతి
    • సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు నేడు అంత్యక్రియలు
    • దిల్లీ వేదికగా నేడు ఇండియా-సౌతాఫ్రికా మూడో వన్డే.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  2. పంజాబ్‌: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు