తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్..

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్ అయ్యింది. మధ్యాహ్నం 12.46 గంటలకు పార్టీ తరపున చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

లైవ్ కవరేజీ

ఎక్స్‌పైరీ డేట్ దాటిన, బూజు పట్టిన ఆహార పదార్థాల్లో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు?