యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్
యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనానికి గుర్తుగా పుతిన్ నేడు మాస్కోలోని క్రెమ్లిన్‌లో ప్రసగించారు. రిఫరెండం ఫలితాలు ప్రజల ఉద్దేశాన్ని, కోరికను తెలియజేస్తున్నాయని అన్నారు.
