లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి 58,604 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 17,465 వద్ద ట్రేడవుతోంది.
టాటా కన్జూమర్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, రిలయన్స్, టీసీఎస్ వంటి షేర్లు బాగా యాక్టివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
హిందాల్కో 4.26శాతం, ఇన్ఫోసిస్ 2.07శాతం, విప్రో 1.49శాతం పెరిగాయి. టాటా కన్జూమర్స్ 2.72శాతం, ఎన్‌టీపీసీ 1.10శాతం, ఎస్‌బీఐ 0.95శాతం నష్టపోయాయి.