కేంద్రం: ‘పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు... మరో రెండేళ్లు పడుతుంది’

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానిక మరొక రెండేళ్లు పడుతుందని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు.

లైవ్ కవరేజీ

గుడ్ మార్నింగ్...

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.