శ్రీలంక: ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

కొలంబోలోని ప్రధాని నివాసం ముందు కొన్ని గంటలుగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తన పదవికి రాజీనామా చేసేందుకు విక్రమసింఘే అంగీకరించిన కొంతసేపటికే ఈ ఘటన జరిగింది.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

వీడియో: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ