ఫ్రెంచ్ ఓపెన్: 14వసారి ట్రోఫీని ముద్దాడిన రాఫెల్ నాదల్

ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6-3, 6-3, 6-0తో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై ఏకపక్షంగా విజయం సాధించాడు.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు...

    • బంగ్లాదేశ్‌లోని సీతకుండ పట్టణంలో కంటైనర్ స్టోరేజి డిపోలో సంభవించిన భారీ పేలుడుకు 16 మంది చనిపోయారు.
    • బీజేపీ తన అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
    • హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలిక కారులో సామూహిక అత్యాచారానికి గురైనట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
    • దిల్లీలోని మంగేశ్‌పూర్‌లో ఆదివారం గరిష్టంగా 47.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
    • బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఆయన కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
    • ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. బ్రేకింగ్ న్యూస్, ఉత్తరాఖండ్: లోయలో పడిన బస్సు, 22 మంది యాత్రికుల మృతి

    ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లాలో 28 మంది యాత్రికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది.

    ఈ ఘటనలో 22 మంది యాత్రికులు చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి.

    స్థానిక యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. బ్రేకింగ్ న్యూస్, ఫ్రెంచ్ ఓపెన్: 14వసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న రాఫెల్ నాదల్

    నాదల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ మరోసారి రాఫెల్ నాదల్ వశమైంది. 36 ఏళ్ల వయస్సులో 14వ సారి నాదల్ ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

    ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6-3, 6-3, 6-0తో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై ఏకపక్షంగా విజయం సాధించాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ప్రతీసారి ట్రోఫీని గెలుచుకున్న నాదల్ ఈసారి కూడా దాన్ని కొనసాగించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కు ఇది 14వ ఫైనల్.

    ఈ విజయంతో ఆయన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. జొకోవిచ్, ఫెడరర్ తలా 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు.

    మరోవైపు తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకున్న 23 ఏళ్ల రూడ్ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. నార్వే నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న తొలి ఆటగాడిగా రూడ్ ఘనత వహించాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. షారుక్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

    బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఆయన కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆయన త్వరగా కోలుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు.

    ‘‘మా బ్రాండ్ అంబాసిడర్ షారుక్ ఖాన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు తెలిసింది. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. త్వరగా కోలుకో షారుక్’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా

  6. దిల్లీలో గరిష్టంగా 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత

    దిల్లీలో హీట్‌వేవ్ కొనసాగుతుంది. దిల్లీలోని మంగేశ్‌పూర్‌లో ఆదివారం గరిష్టంగా 47.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    ఇతర ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీ సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    జఫర్పూర్‌లో 45.1, నజాఫ్‌గఢ్‌లో 46.3, రిడ్గేలో 45.7, పిటంపురాలో 46.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. అఫ్గాన్ సైన్యానికి భారత్ శిక్షణ ఇవ్వాలని తాలిబాన్లు ఎందుకు కోరుకుంటున్నారు

  8. హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం కేసు: ఆధారాల సేకరణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం

    హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలిక కారులో సామూహిక అత్యాచారానికి గురైనట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

    ఇప్పటికే స్వాధీనం చేసుకున్న కారులో ఆధారాలను ఈ బృందం సేకరించనుంది.

    కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు మైనర్లను, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను సస్పెండ్ చేసిన బీజేపీ

    నుపుర్ శర్మ

    ఫొటో సోర్స్, Getty Images

    బీజేపీ తన అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

    మహ్మద్ ప్రవక్తపై ఇటీవల నుపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకున్నారు.

    నవీన్ కుమార్ జిందాల్ కూడా ట్విటర్ వేదికగా ఇతర మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉండడంతో ఆయన్నూ సస్పెండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘ఏ మతాన్నైనా అవమానించే, అగౌరవపరిచే భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సహించదు’ అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    ఆయన ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే పార్టీ నుంచి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను సస్పెండ్ చేశారు.

    కాగా ఇటీవల ఓ చానల్‌లో చర్చ సందర్భంగా నుపుర్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఆరోపణ.

    దీనిపై రజా అకాడమీ ముంబయి విభాగం సంయుక్త కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు చేయడంతో నుపుర్ శర్మపై ముంబయి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు

  11. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

    tamilisai sounderarajan

    ఫొటో సోర్స్, ani

    హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.

    రెండు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలను ఆమె ఆదేశించారు.

    మీడియా రిపోర్టులను తాను పరిశీలించానని, ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్న గవర్నర్ రెండు రోజుల్లో సవివర నివేదిక కావాలని కోరారు.

  12. గుక్కెడు నీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు

  13. నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?

  14. సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  15. ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది?

  16. ఇంటర్నేషనల్ గోల్డ్ గెలిచిన సాక్షి మలిక్

    సాక్షి మలిక్

    ఫొటో సోర్స్, Getty Images

    సాక్షి మలిక్ అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో స్వర్ణ పతకం గెల్చుకున్నారు. కజకిస్తాన్‌లో జరిగిన UWWర్యాంకింగ్ సిరీస్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నారు.

    2014 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్న సాక్షి మలిక్ గత కొంతకాలంగా ఆటలో రాణించలేకపోతున్నారు. ఇటీవల కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా ఇబ్బందుల పాలైన సాక్షి మలిక్ ఎట్టకేలకు ‘బోలట్ టుర్లీ ఖనోవ్ కప్’ టోర్నీలో స్వర్ణం గెల్చుకోవడంతో, ఇక ఆమె కెరీర్ మరో మలుపు తిరిగినట్లేనని భావిస్తున్నారు. సాక్షి 62 కేజీల విభాగంలో ఈ విజయం సొంతం చేసుకున్నారు.

    భారతదేశానికి చెందిన మానసి (57 కిలోలు), దివ్య కక్రాన్ (68 కిలోలు) కూడా ఈ పోటీల్లో స్వర్ణాలు గెల్చుకున్నారు. మరో భారతీయ రెజ్లర్ పూజా (76 కిలోలు) కాంస్యం సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. యోగీ ఆదిత్యనాథ్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

    యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధానమంత్రి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

    ప్రజల కోసం పాలన అనే విధానాన్ని యోగి అనుసరిస్తున్నారని యూపీ సీఎంకు కితాబు ఇచ్చిన మోదీ, ఆయన సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు సేవలు అందిస్తుండాలని ప్రార్థిస్తున్నాను అని తన ట్వీట్‌లో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. బంగ్లాదేశ్‌: కంటెయినర్ డిపోలో భారీ పేలుడు, 16 మంది మృతి,

    బంగ్లాదేశ్

    ఫొటో సోర్స్, Getty Images

    బంగ్లాదేశ్‌లోని సీతకుండ పట్టణంలో కంటైనర్ స్టోరేజి డిపోలో సంభవించిన భారీ పేలుడుకు 16 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉందన్నారు.

    అయితే, డిపోలోని కొన్ని కంటెయినర్లలో రసాయన పదార్థాలు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

    స్థానిక మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఈ పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల వరకూ వినిపించింది. సమీపంలోని ఇళ్ల కిటికీలు ఈ శబ్దానికి దెబ్బతిన్నాయి.

    బంగ్లాదేశ్‌లోని రెండో అతిపెద్ద నగరమైన చిట్టగాంగ్‌కు ఈ పట్టణం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ప్రమాదంలో డిపో వర్కర్లు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది.

  19. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

  20. ఫ్రెంచ్ ఓపెన్: 14వసారి ట్రోఫీని ముద్దాడిన రాఫెల్ నాదల్