హైస్కూలు విద్యార్థులకు ఆటపాటలు, కళారూపాలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్
విజయనగరం జిల్లాలో శంకరరావు అనే ఉపాధ్యాయుడు పాటలు, కోలాటాలు, జానపద నృత్యాలు, బుర్రకథ లాంటి కళారూపాలతో హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. తన వినూత్న బోధనతో ఇద్దరు భారత రాష్ట్రపతుల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి?
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది






