చార్‌ధామ్ యాత్రలో తెలుగు భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
హిమాలయ చార్ ధామ్ యాత్ర ప్రారంభమయ్యింది. మే 3 అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల్లో యాత్రికులకు అనుమతివ్వగా మే 6న కేదార్‌నాథ్, మే 8 నుంచి బదరీనాథ్ పుణ్యక్షేత్రాలలో భక్తుల సందడి కనిపిస్తోంది.