రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ విద్యార్థుల నిరసనలు

ఫొటో సోర్స్, Rahul Gandhi/Facebook
రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగారు.
రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేయడంతోపాటు ‘గో బ్యాక్ రాహుల్ గాంధీ’ అంటూ నినాదాలు చేశారు.
ఇక రాహుల్ గాంధీని యూనివర్సిటీలోకి అనుమతించేది లేదని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీంద్ర యాదవ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థులను కలవడానికి లేదని ఆయన తెలిపారు.



